NDA: పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి సభ్యుల నిరసన...! 10 d ago
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన చేపట్టారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ చేపట్టాలంటూ నిరసన చేస్తున్నారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని, అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో ఎంపీ ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు.